గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ రాజ్ భవన్ ను ముట్టడించారు సీపీఐ నాయకులు , కార్యకర్తలు. దాంతో సోమాజిగూడ లోని రాజ్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కమ్యూనిస్ట్ నాయకులు , కార్యకర్తలు రాజ్ భవన్ ముట్టడికి వస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన సీపీఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Breaking News