30.1 C
India
Sunday, April 19, 2026
More

    దసరా డైరెక్టర్ కు ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత

    Date:

    dasara producer gifted BMW car to director srikanth odela
    dasara producer gifted BMW car to director srikanth odela

    ఇటీవల కాలంలో సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ దర్శకులకు ఖరీదైన కారు బహుమతిగా ఇవ్వడం సర్వసాధారణమైపోయింది. అదే కోవలో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు BMW కారును బహుమతిగా ఇచ్చాడు నిర్మాత చెరుకూరి సుధాకర్. డైరెక్టర్ కు ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వడమే కాదు ఈ సినిమాకోసం కష్టపడిన ముఖ్యమైన సాంకేతిక నిపుణులకు 10 గ్రాముల గోల్డ్ కాయిన్ లను కూడా అందించాడట.

    నాని హీరోగా నటించిన దసరా చిత్రం శ్రీరామనవమి కానుకగా మార్చి 30 న విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో దసరా చిత్రం విడుదల కాగా తెలుగులో మాత్రం అదరగొడుతోంది. నాలుగు రోజుల్లోనే 87 కోట్ల భారీ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. నానికి 50 కోట్ల వసూళ్లే ఎక్కువ అలాంటిది దసరా చిత్రంతో 100 కోట్ల దిశగా సూదుకుపోతున్నాడు.

    నిర్మాత చెరుకూరి సుధాకర్ పలు చిత్రాలను నిర్మించాడు. అయితే ఒక్కటి కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అన్ని సినిమాలు కూడా ఘోర పరాజయం పొందాయి. అంతేనా తీవ్ర నష్టాలను కూడా తెచ్చిపెట్టాయి. అయినప్పటికీ తప్పకుండా హిట్ కొట్టాలనే కసితో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆ కష్టానికి దసరా రూపంలో విజయం లభించింది. దాంతో సంతోషంగా డైరెక్టర్ కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    Pawan Kalyan : ఆ బీఎండబ్ల్యూలు ఏమైనట్లు.. వారిని ఉద్దేవించి పవన్ కళ్యాణ్ కామెంట్స్..

    Pawan Kalyan : కొంత కాలం క్రితం ఎర్ర చందనం కలప...

    Nani : హేమ కమిటీ రిపోర్ట్ పై నాని షాకింగ్ కామెంట్స్

    Hero Nani : జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ పై హీరో...