హాట్ భామ దిశా పటాని క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది. ఈ భామ అందాలను ఆరబోయడంలో సిద్దహస్తురాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవకాశం చిక్కితే చాలు ఈ భామ వీర లెవల్లో రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూనే ఉంది. ఈ భామ అందాలకు కుర్రాళ్ళు ఫిదా అవుతూనే ఉన్నారు. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో పీకల్లోతు ప్రేమాయణం సాగించింది ఈ భామ.
అయితే టైగర్ కు దిశా కు ఎక్కడో తేడా కొట్టడంతో అతడికి గుడ్ బై చెప్పేసింది. తన ఫిజిక్ ట్రైనర్ అయిన ఫారినర్ తో జోరుగా ప్రేమాయణం సాగిస్తోంది. అతడితో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. ఇక తాజాగా మిర్రర్ ముందు క్లీవేజ్ షో చేస్తూ అలాగే థైస్ ని సెక్సీగా ప్రదర్శించి పిచ్చెక్కించింది. పొంగుకొస్తున్న ఎద అందాలను చూసి కుర్రాళ్ళు ఊహాలోకాల్లో తేలిపోతున్నారు.