Dishapatani దిశా పటానీ అంటే ఇప్పుడు బాలీవుడ్ లో సెన్సేషన్. ఆమె చేస్తున్న అందాల ఆరబోత ఇంకెవరూ చేయలేరనే చెప్పుకోవాలి. ఆ రేంజ్ లో ఆమె రెచ్చిపోతోంది. ఇప్పుడున్న యంగ్ బ్యూటీలకు పోటీగా ఆమె అందాలను ఆరబోస్తూ వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె లాగా ఎవరూ అందాలను ఆరబోయలేరనే చెప్పుకోవాలి.
అందాలను ఆరబోయడంలో కూడా ఒక ట్రెండ్ చేసింది కూడా దిశా పటానీ అనే చెప్పుకోవాలి. అందుకే ఆమె అందాలు కుర్రాళ్లకు టెంపరేచర్ ను పెంచేస్తుంటాయి. ప్రస్తుతం హీరోయిన్ గా బాగానే ఛాన్సులు పడుతోంది ఈ ముద్దుగుమ్మ. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.
యంగ్ హీరోలకు ఆమె ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్ హీరోలను చుట్టేసింది. ఆమె గతంలో తెలుగులో కూడా నటించిందండోయ్. వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇందులో లిప్ లాక్ లతో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఈ హాట్ బ్యూటీ.
ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటించలేదు. ఇప్పుడు బాలీవుడ్ లోనే బిజీగా మారిపోయింది. ఇదిలా ఉండగా ఆమె తాజాగా మరోసారి అందాల హీటు పుట్టించింది. ఇందులో తన ఎద అందాలు మొత్తం కనిపించేలా ఫోజులు ఇచ్చింది. బెడ్ మీద వయ్యారంగా పడుకుని తన ఎద ఎత్తులు మొత్తం బయట పెట్టేసింది. ఇవి చూశాక కుర్రాళ్లు ఊరుకుంటారా.. మేం వచ్చేస్తున్నాం రెడీగా ఉండు అంటూ హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు.