39.9 C
India
Tuesday, May 28, 2024
More

    RRR ట్రీట్ కు ఎలాన్ మస్క్ రిప్లయ్ వైరల్

    Date:

    elon musk tweet on RRR naatu naatu song
    elon musk tweet on RRR naatu naatu song

    నాటు నాటు అనే పాట యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో పెద్ద ఎత్తున ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలా టెస్లా కార్లతో అమెరికాలోని ఎడిసన్ లో  భారీ ఎత్తున ఏర్పాటు చేసిన షో అదిరిపోయింది. నాటు నాటు అనే పాటకు తగ్గట్లుగా ఆ సౌండ్ కు తగ్గట్లుగా టెస్లా కార్ల లైట్ లతో సింక్ అయ్యేలా ప్లాన్ చేసారు. ఈ షో బ్లాక్ బస్టర్ అయ్యింది.

    దాంతో ఆ వీడియో పై టెస్లా కార్ల అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. టెస్లా కార్ల అధినేత , ట్విట్టర్ అధినేత అయిన ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఒకడు అనే విషయం తెలిసిందే. నాటు నాటు పాటకు టెస్లా కార్ల లైటింగ్ తో చేసిన వీడియో ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు అద్భుతంగా నచ్చింది. దాంతో రిప్లయ్ ఇవ్వగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా దానికి రిప్లయ్ ఇవ్వడం వైరల్ గా మారింది. నిత్యం బిజీగా ఉండే ఎలాన్ మస్క్ ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు రిప్లయ్ ఇవ్వడం అంటే అది నాటు నాటు పాట ఆస్కార్ సాధించడమే కారణమని ప్రత్యేకంగా చెప్పాలా ?

    ఓటమి ఎరుగని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ , చరణ్ లు నటించిన ఈ సినిమాలో నాటు నాటు అనే పాటకు ఈ ఇద్దరూ చేసిన డ్యాన్స్ కూడా సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా నాటు నాటు మానియానే !.

    Share post:

    More like this
    Related

    Rashmika Mandanna : ర‌ష్మిక మాట‌ల్ని డీ కోడ్ చేస్తున్న రౌడీ ఫ్యాన్స్‌

    Rashmika Mandanna : రష్మిక మందన.. ఈ పేరు వింటే రౌడీ...

    Earthquake : అరేబియా సముద్రంలో భారీ భూకంపం

    Earthquake : అరేబియా సముద్రంతో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. లక్షద్వీప్...

    Revanth Reddy : తెలంగాణపై ఆ ఆనవాళ్లను మొత్తంగా చెరిపేస్తున్న రేవంత్ రెడ్డి

    Revanth Reddy : తొలి, మలిదశ ఉద్యమాల్లో వందల మంది...

    Rangareddy District : మండీ బిర్యాని తిని.. ఆసుపత్రి పాలైన కుటుంబం

    Rangareddy District : మండీ బిర్యాని తిని వాంతులు, విరేచనాలతో ఓ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR – TDP issue : ఎన్టీఆర్ – టీడీపీ ఇష్యూ: డెడ్ ఇష్యూతో బ్లూ మీడియా నిరాశ!

    NTR – TDP issue : లక్ష్మీపార్వతి, జూనియర్ ఎన్టీఆర్‌ వీరిద్దరూ...

    Elon Musk : మనెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు..: ఎలాన్ మస్క్

    Elon Musk : భవిష్యత్తులో మనెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చునని టెస్లా సీఈవో...

    NTR-Chiranjeevi : తారక్ కు మెగాస్టార్ విషెస్.. యంగ్ స్టార్ రీ ట్వీట్ ఏం చేశారంటే?

    NTR-Chiranjeevi : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ సెలబ్రిటీగా మారిన...

    NTR-Pawankalyan : పీకేకు సమాధానం చెప్పని ఎన్టీఆర్.. కారణం ఇదేనా?

    NTR-Pawankalyan : సెలబ్రెటీల బర్త్ డే వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో...