
Isharebba ఈషా రెబ్బా గురించి ప్రత్యేక పరిచయమే అవసరం లేదు.. తెలుగు హీరోయిన్ గా ప్రతీ ఒక్కరికి ఈ అమ్మడు పరిచయం.. తెలుగు అమ్మాయి కావడం ఎంత అందాల ఆరబోత చేసిన హీరోలు పట్టించుకోవడం లేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ హీరోయిన్ కు పెద్దగా గుర్తింపు అనేది రావడం లేదు..
తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ్, మలయాళ ఇండస్ట్రీలకు చేరింది.. అలాగే వెండితెరపై అవకాశాలు ఎక్కువ లేకపోవడంతో వెబ్ సిరీస్ లను చేయడానికి కూడా వెనుకాడడం లేదు..
ఏ ఇండస్ట్రీలో కూడా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతుంది.. కెరీర్ లో మాత్రమే కాదు ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ కుర్రకారును తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతుంది.. తన ఫొటోలతో సామజిక మాధ్యమాల్లో దుమారం రేపుతోంది..
తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఆకుపచ్చ రంగు డ్రెస్ లో ప్రకృతిలో కలిసిపోయి మరింత గ్లామర్ గా మెరిసి పోతుంది.. ఈ ఫొటోలతో ప్రతీ ఒక్కరిని మెస్మరైజ్ చేస్తుంది.. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram






