Kangana’s bold comments బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటే ఎవరైనా ఇట్టే చెబుతారు.. ఆ హాట్ హీరోయిన్ ఎప్పుడు ఫైర్ బ్రాండ్ గా రెచ్చిపోతుంటుంది.. ఆమెనే కంగనా రనౌత్.. బాలీవుడ్ క్వీన్ గా మకుటం అవసరం లేని మహారాణి అని కూడా చెప్పవచ్చు.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనే పేరు ఈ బ్యూటీకి ఊరకనే రాలేదు..
హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లపై ఈ భామ ముక్కుసూటిగా కామెంట్ చేస్తుంది.. ఈమె చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి బాలీవుడ్ ను కుదిపేస్తాయి.. అందుకే స్టార్ హీరోలు అయిన కూడా ఈ భామ నోటికి భయపడతారు.. ఈమె జోలికి ఎందుకురా బాబు అని అనుకుని ఆమె ఎన్ని కామెంట్స్ చేసిన సైలెంట్ గా ఉంటారు..
ఈమె ఎప్పటికప్పుడు బాలీవుడ్ స్టార్స్ ను టార్గెట్ చేస్తూ కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్స్ అంటూ ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇక ఈ భామ తాజాగా చేసిన కామెంట్స్ మరోసారి సంచలనం రేపాయి.. ఛాన్సులు రావాలంటే హీరోలతో సన్నిహితంగా ఉండాలి.. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిన్న రోల్స్ కూడా వచ్చేవి కాదు.
దీంతో మంచి రోల్స్ రావాలంటే ఖచ్చితంగా స్టార్ హీరోలతో సన్నిహితంగా ఉండాలని నాకు అర్ధం అయ్యింది. దీంతో ఒక స్టార్ హీరోతో ఒక రాత్రంతా రొమాంటిక్ గా గడిపి అతడితో సన్నిహితంగా ఉంటూ వచ్చాను.. దాంతో నాకు సినిమాలో 2 నిముషాల రోల్ ఇచ్చారు. అది చాలా రొమాంటిక్ పాత్ర.. అప్పటి నుండి అంతా నన్ను అలానే చూడడంతో అది తప్పని అర్ధం అయ్యి నా టాలెంట్ తోనే ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ చెప్పిన ఈ బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..