36.5 C
India
Friday, April 10, 2026
More

    పుష్ప పార్ట్‌-3కి అంతా రెడీ.. ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్న సుకుమార్‌

    Date:

    Everything is ready for Pushpa Part-3.. Sukumar is planning in a range
    Everything is ready for Pushpa Part-3.. Sukumar is planning in a range

    పుష్ప-2 సినిమా మీద ఆడియన్స్‌కు ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయో రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌ వ్యూస్‌ చూస్తే అర్థమౌతుంది. ఈ వీడియోకు అన్ని భాషల్లో కలిపి 75 మిలియన్ల
    వ్యూస్ రాగా.. 3 మిలియన్ల లైక్స్ వచ్చాయి. అయితే.. ఓన్లీ హిందీ గ్లింప్స్‌కి 20 లక్షల లైక్స్ వచ్చాయి. బాలీవుడ్‌లో కేవలం పఠాన్, పుష్ప-2 గ్లింప్స్ వీడియోలకు మాత్రమే 2 మిలియన్ల
    లైక్స్ వచ్చాయి.

    ఈ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ చేసిన పుష్ప సినిమా గురించి దిమ్మతిరిగే అప్‌డేట్‌ వచ్చింది. పుష్ప ఫ్రాంఛైజీలో మరో సినిమా తీయబోతున్నాడట సుకుమార్‌. త్వరలోనే పుష్ప-3 కూడా ప్లాన్
    చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ ని కొంత గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాడట సుకుమార్‌. పుష్ప 2 రిలీజ్ తర్వాత సుకుమార్ రామ్ చరణ్‌తో ఓ సినిమా
    చేయాల్సి ఉంది. ఆ మూవీకి సంబందించిన కొన్ని సీక్వెన్సెస్‌ని కూడా ఇప్పటికే షూట్‌ చేసినట్టు టాక్‌ నడుస్తోంది.

    వచ్చే ఏడాది రామ్ చరణ్ మూవీని సుకుమార్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. దాని తర్వాత 2025లో లేదంటే 26లో పుష్ప పార్ట్ 3 మూవీని తెరకెక్కించే ఉందని సినీ వర్గాల్లో టాక్‌
    నడుస్తోంది. ఈ గ్యాప్‌లో విజయ్ దేవరకొండతో సుకుమార్ ఎనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ కూడా కంప్లీట్‌ చేస్తాడని అంటున్నారు. ఈ సినిమా అటు ఇటూగానే ఉన్నా.. రామ్‌ చరణ్‌ సినిమా
    తరువాత సుకుమార్‌ పుష్ప 3 కూడా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ బన్నీ ఫ్యాన్స్‌ను షేక్‌ చేస్తోంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి రిలీజైన గ్లింప్స్‌, పోస్టర్‌తో ఆడియన్స్‌లో
    ఓ రేంజ్‌ జోష్‌లో ఉన్నారు. ఇప్పుడు మరో సినిమా కూడా రాబోతోందని తెలియడంతో వెయిటింగ్‌ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

    Allu Arjun : హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025...

    Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

    Allu Arjun : అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్...

    Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలో హాట్ బ్యూటీ

    Allu Arjun Heroine : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...