22.2 C
India
Saturday, February 8, 2025
More

    హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఎఫ్ ఎమ్ 2 డబుల్ మస్తీ

    Date:

    FM2 double masti with house full collections
    FM2 double masti with house full collections

    గుల్లు దాదా, తబర్, ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన హైదరాబాదీ సినిమా “ఎఫ్ ఎమ్ 2 డబుల్ మస్తీ” షాన్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై మహమ్మద్ మైను ఖాన్ డైరెక్షన్ లో, మహమ్మద్ షాహిద్ అలీ సిద్ధిక్ నిర్మించారు. ఒలి మహమ్మద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా జనవరి 6న రిలిజ్ అయిన ఈ చిత్రం అన్ని సెంటర్స్ లోను హిట్ టాక్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది..

    ఈ సందర్భంగా నిర్మాత మహమ్మద్ షాహిద్ అలీ సిద్ధిక్ మాట్లాడుతూ: నూతన సంవత్సరంకానుకగా జనవరి6న రిలీజ్ అయిన మా ఎఫ్ ఎమ్2 డబుల్ మస్తీ సినిమా ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. హైదరాబాదీ సినిమాగా అన్ని ఏరియాల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. గుల్లు దాదా తబర్ ప్రియ ల నటన కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మ్యాజిక్ స్క్రీన్ ప్లే తో అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్. ఈ సినిమా లో నటించిన నటి నటులకు టెక్నీషియన్స్ కు ధన్య వాదములు అని అన్నారు

    Share post:

    More like this
    Related

    Actor Sonu Sood : తన అరెస్ట్ వారెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటుడు సోనూసూద్

    Actor Sonu Sood : నటుడు సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ...

    Nagarjuna : బీజేపీ లోకి నాగార్జున..? కుటుంబంతో కలిసి మోడీ దగ్గరకు..

    Nagarjuna : టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇటీవల తన కుటుంబంతో...

    interest rates : లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ

    interest rates : ఆర్బీఐ శుభవార్త తెలిపింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ...

    EV Buses : హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు: టికెట్ ధర రూ. 99 మాత్రమే!

    EV buses: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే వారికో శుభవార్త! ఈ రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related