35 C
India
Thursday, March 28, 2024
More

    గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో చరిత్ర  సృష్టించిన ఆర్ ఆర్ ఆర్

    Date:

    golden globes 2023: naatu naatu song creates history
    golden globes 2023: naatu naatu song creates history

    ఆర్ ఆర్ ఆర్ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ స్థాయిలో అవార్డు సాధించి తెలుగు సినిమా భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రపంచ వ్యాప్తంగా భారత జాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పింది. నాటు నాటు అనే పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొమురం భీం గా రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు.

    ఇక నాటు నాటు అనే పాటను చంద్రబోస్ రాయగా రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ  ఆలపించారు. థియేటర్ లలో ఈ పాట మారుమ్రోగింది . ఆ పాటకు తగ్గట్లుగా కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. అలాగే ఎన్టీఆర్ , చరణ్ పోటీ పడి డ్యాన్స్ చేసిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దాంతో ఈపాటకు తప్పకుండా అవార్డు రావడం ఖాయమని భావించారు. కట్ చేస్తే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది. దాంతో ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Devara : దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..? 

    Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...

    Ramcharan-Vijay : ఈ సారి రామ్ చరణ్ కథను దేవరకొండ ఎగురేసుకుపోయాడు!

    Ramcharan-Vijay Devarakonda : రామ్ చరణ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా...