26.3 C
India
Wednesday, November 12, 2025
More

    HAPPY BIRTHDAY ESTER : అందాల ముద్దుగుమ్మ

    Date:

    happy-birthday-ester
    happy-birthday-ester

    అందాల ముద్దుగుమ్మ ఏస్తర్ పుట్టినరోజు ఈరోజు. దాంతో ఈ భామ అభిమానులు సంతోషంగా తమ అభిమాన కథానాయిక జన్మదిన వేడుకలను జరుపుతున్నారు. ఏస్తర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 1000 అబద్దాలు చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు. 

    ఆ తర్వాత సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు చిత్రంలో నటించింది. ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే ఈ సినిమా కూడా అంతగా ఆడలేదు. దాంతో ఈ భామ ఆశలు ఆడియాసలు అయ్యాయి. అయితే ఇదే సమయంలో సింగర్ , నటుడు నోయల్ తో పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇంకేముంది పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 

    కానీ ఆ పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. దాంతో తీవ్ర విభేదాలతో విడాకులు తీసుకున్నారు. దాంతో మళ్లీ సినిమాలపై దృష్టి సారించింది. సరిగ్గా ఆ సమయంలో అడల్ట్ కంటెంట్ ఉన్న ఆఫర్లు రావడం …… ఈ భామ ఒప్పుకోవడం జరిగింది. చక్కని శరీర సౌష్టవం ఉండటంతో అడల్ట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇక ఈ భామ అందాలను దాచుకోకుండా దోచి పెట్టడమే కాకుండా శృంగార సన్నివేశాల్లో కూడా రెచ్చిపోయి నటిస్తోంది. దాంతో ఈ భామకు మంచి అవకాశాలు వస్తున్నాయి. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related