19.5 C
India
Sunday, January 18, 2026
More

    దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు : రగులుతున్న ఫ్యాన్స్

    Date:

    hero ajit fans fires on dil raju
    hero ajit fans fires on dil raju

    అగ్ర నిర్మాత దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దాంతో తమిళనాట స్టార్ హీరో అయిన అజిత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ దిల్ రాజు ఏమన్నాడు …… అది ఎలా మారింది అంటే …… తాజాగా ఇళయ దళపతి విజయ్ హీరోగా ” వారిసు ” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు.

    ఈ సినిమా ఒక్క తమిళంలోనే కాకుండా హిందీలో తెలుగులో , కన్నడ , మలయాళంలో కూడా విడుదల అవుతోంది. విజయ్ పెద్ద హీరో దాంతో తమిళనాట నాకు ఎక్కువ థియేటర్లు కావాలి అని అడుగుతున్నాడు దిల్ రాజు. ఇక ఇదే సమయంలో తమిళనాట మరో స్టార్ హీరో అజిత్ సినిమా ” తునివు ” కూడా సంక్రాంతికే విడుదల అవుతోంది. ఈ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. దాంతో తమిళనాట ఇది వివాదంగా మారింది.

    అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో కాబట్టి అజిత్ కు ఇచ్చే థియేటర్ ల కంటే ఎక్కువగా నాకు ఇవ్వాలని దిల్ రాజు అడిగినట్లు ప్రచారం లోకి వచ్చింది. ఈ మాటలు దిల్ రాజు మరోలా అన్నాడట. కానీ అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో …… విజయ్ మాత్రమే నెంబర్ వన్ హీరో అన్నట్లుగా చిత్రీకరించారు. ఇంకేముంది తమిళనాట అజిత్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. తమిళనాట విజయ్ ఫ్యాన్స్ కు అలాగే అజిత్ ఫ్యాన్స్ కు అస్సలు పడదు. అలాంటిది ఇలాంటి వ్యాఖ్యలు చేసాడని ప్రచారం కావడంతో దిల్ రాజు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్.

    ఈ వివాదం అనవసరంగా పెద్దది అవుతుండటంతో ఈరోజు సాయంత్రం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నాడట. అందుకే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసాడు దిల్ రాజు. ఈ మీడియా సమావేశం తర్వాత అయినా అజిత్ – విజయ్ ఫ్యాన్స్ మధ్య అగాధం దూరం అవుతుందేమో చూడాలి. వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dil Raju : దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

    Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో గురువారం...

    Singer Sunitha : సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు

    singer Sunitha : తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్...

    GameChanger Teaser: రామ్ చరణ్ బాక్సాఫీస్ గేమ్ చేంజర్ కాబోతున్నాడా? దుమ్ము దులిపేస్తున్న టీజర్

    GameChanger Teaser: మెగాఅభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్...

    Vijay : తన పార్టీ జెండాను ఆవిష్కరించిన తమిళ్ స్టార్ హీరో విజయ్

    Vijay :  తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి...