హాట్ భామ హుమా ఖురేషి సెమీ న్యూడ్ ఫోజు వైరల్ గా మారింది. బాలీవుడ్ భామ హుమా ఖురేషి భారీ అందాల తార. భారీ అందాలను అంతే భారీగా ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది. అందాల ఆరబోతలో యంగ్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తోంది హుమా ఖురేషి. 36 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోని విధంగా అందాల ప్రదర్శన చేస్తోంది.
సినిమాల్లో వచ్చిన స్టార్ డం కంటే ఇలా అంగాంగ ప్రదర్శన చేయడం ద్వారానే వచ్చిన ఇమేజ్ ఎక్కువ. హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ భామ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. హుమా ఖురేషి మంచి పొడగరి. మంచి హైట్ ఉండటంతో ఎక్కువగా థైస్ షో చేస్తూ ఉంటుంది. క్లీవేజ్ షో చేస్తూ మతి పోగొట్టేలా ఫోజులు కొడుతోంది.
తాజాగా బజార్ అనే మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ కంటి మీద కునుకు లేకుండా చేసింది. అసలే పొడుగు కాళ్ళ సుందరి ఆపై టాప్ మాత్రమే వేసుకొని బాటమ్ ను పూర్తిగా నగ్నంగా వదిలి వేయడంతో చాలా సెక్సీగా కనిపిస్తోంది. సెమీ న్యూడ్ లో ఇచ్చిన ఫోజులు పిచ్చెక్కించేలా ఉన్నాయి. గజ్జెల గుర్రం లా ఉన్న హుమా ఖురేషి అందాలను చూస్తూ ఊహాలోకాల్లో తేలిపోతున్నారు.