గోవా భామ ఇలియానా ఆసుపత్రి పాలయ్యింది. కనీసం ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితి ఉండటంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇంతకీ ఇలియానా కు ఏమైంది అన్నది మాత్రం వెల్లడించలేదు కానీ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం మాత్రం స్పష్టమైంది. ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితి ఉండటంతో 3 సెలైన్ బాటిల్స్ పెట్టారట. దాంతో ఆ ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇలియానా.
Breaking News