
టూపీస్ బికినీలో అజంతా శిల్పం లా మెరిసిపోతోంది గోవా భామ ఇలియానా. తాజాగా ఈ భామ తన స్నేహితురాళ్లతో కలిసి బీచ్ లో వీరంగం వేసింది. టూ పీస్ బికినీ లో రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.
ఇలియానా మొదట్లో సన్నగా ఉండేది. కానీ గతకొంత కాలంగా కాస్త లావయ్యింది. దాంతో ఈ భామ పిక్కలు మరింత బలంగా కనిపిస్తున్నాయి. అసలు ఈ భామకు అందమే నడుము, పిక్కలు. ఆ బలాన్ని మరింతగా పెంచాయి. దాంతో మరింత సెక్సీగా కనబడుతోంది. తెలుగునాట స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా ముంబై వెళ్లి బాలీవుడ్ లో స్టార్ అవ్వాలని అనుకుంది. కానీ ఈ భామ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. దాంతో ఇలా బికినీల్లో వీరంగం వేస్తోంది.