38.5 C
India
Thursday, March 28, 2024
More

    ‘పుష్ప2’ వాయిదాకు అసలు లెక్క అదేనా..!

    Date:

    Pushpa-2
    Pushpa-2

    తెలుగు సినిమాగా రిలీజైన పుష్ప పాన్ ఇండియా మూవీగా మారిపోయింది. సౌత్ నార్త్ అని తేడా లేకుండా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. అంచనాలకు మించి పుష్ప దుమ్ముదులిసేంది. దీంతో పార్ట్ 2 ను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. రీసెంట్ గా రీలీజైన పార్ట్ 2 ఫస్ట్ గ్లింప్ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

    రీసెంట్ గా పుష్ప 2 మూవీ షూటింగ్ స్పీడ్ అందుకుంది. భారీ యాక్షన్ సీన్లను తీస్తున్నారనే టైంలో.. బాంబ్ పేలింది. ఐటీ శాఖ రైట్స్ తో షూటింగ్ మొత్తం ఆగిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పుష్ప2 షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వడానికి.. అసలు మ్యాటర్ వేరే ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్ ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

    గత మూడ్రోజులుగా ఐటీ రైడ్ కారణంగానే పుష్ప సినిమా షూటింగ్ ని అర్ధంతరంగా ఆపేశారని ప్రచారం జోరందుకుంది. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. ముందు నుంచి చెబుతున్నట్లు పుష్ప2లో కొత్త క్యారెక్టర్స్‌ ఎక్కువగా పరిచయం చేయనున్నారట ఇప్పటికే జగపతిబాబుతో పాటు మరికొంతమంది నటులను ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త క్యాస్టింగ్‌కి సంబంధించిన టెస్ట్ లుక్ చేసే పనిలో బిజీగా ఉన్నారట సుక్కూ. దీంతోనే సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    ప్రజెంట్ సుకుమార్.. క్యాస్టింగ్ కి సంబంధించిన క్యారెట్రైజేషన్ లుక్స్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ఆయా క్యారెక్టర్ల టెస్ట్ లుక్ ఫైనల్ అయిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నాడట. అయితే నెక్ట్స్ షెడ్యూల్ ను మావోయిస్టులకే అడ్డా గా చెప్పుకునే.. మల్కన్‌గిరి ఫారెస్ట్‌లో షూటింగ్ ఉంటుందట.

    ఆ తర్వాత ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా వీలైనంత త్వరగా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడట. అన్ని కార్యక్రమాలను ఫినీష్ చేసుకుని ఈ ఇయర్ ఎండింగ్ లేదా.. నెక్ట్స్ ఇయర్ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. పోస్టర్లతో అంచనాలు పెంచిన సుకుమార్.. ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    Punjab CM : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ ముఖ్యమంత్రి..

    Punjab CM : పంజాబ్ సీఎం భగవoత్  సింగ్ మాన్ 50...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : మహేష్ బాబు రికార్డును బద్దలు కొట్టిన అల్లు అర్జున్..

    Allu Arjun : అల్లు అర్జున్ మంచి జోరు మీద ఉన్నారు....

    Allu Arjun : ఖైరతాబాద్ లోని ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన అల్లు అర్జున్..

    Allu Arjun : ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ హైదరాబాదు...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...

    Pushpa 2 : పుష్ప 2 లో రస్మిక లుక్ లీక్..

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్...