Janhvi Kapoor బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఈ నడుమ సోషల్ మీడియాను షేక్ చేయడమే తన పనిగా పెట్టుకున్నట్టు ఉంది. ఎందుకంటే ఆమె ఆరబోస్తున్న అందాలు ఆ రేంజ్ లో ఉంటున్నాయి. మరీ ఇంత బోల్డ్ గా ఎవరూ చూపించలేరనే చెప్పుకోవాలి. అందుకే ఆమెకు రోజు రోజుకూ ఇన్ స్టాలో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెరుగుతోంది.
వాస్తవానికి ఆమె సినిమాల్లోకి రాకముందు నుంచే ఆమెకు బోలెడంత ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే బాలీవుడ్ లో అందాలు ఆరబోస్తేనే ఛాన్సులు వస్తాయని ఆమెకు బాగానే తెలిసింది. అందుకే సినిమాల్లోకి రాకముందు నుంచే బోల్డ్ షో చేసింది. దాని వల్లనే ఆమె అందాలు కుర్రాళ్లను హీటెక్కించాయి.
దెబ్బకు పాపులర్అ యిపోయింది. ధడక్ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ రెండో మూవీ గుంజన్ సక్సేనాతో పెద్ద హిట్ అందుకుంది. దాని తర్వాత వరుసగా ఆమెకు అవకాశాలు వచ్చాయి. కానీ స్టార్ హీరోల సరసన మాత్రం ఛాన్సులు రాలేదు. మధ్యలో కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది.
వాటి వల్ల కెరీర్ లో ఎదగమని తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు దేవర సినిమాతో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. దీని తర్వాత ఆమె సౌత్ లో పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే ఆమె మాత్రం తన అందాలతో అల్లాడిస్తుంది. మరోసారి పొట్టి డ్రెస్ లో మెరిసింది. ఇందులో తన భారీ ఎద పరువాలను చూపించేసింది. అలాగే తన థండర్ థైస్ ను కూడా బయట పెట్టింది ఈ అందాల ముద్దుగుమ్మ.
View this post on Instagram