25.6 C
India
Thursday, July 17, 2025
More

    ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

    Date:

    k. vishwanath funeral completes in panjagutta
    k. vishwanath funeral completes in panjagutta

    కళాతపస్వి కె. విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిసాయి. ఫిలిం నగర్ లోని ఇంటి నుండి పంజాగుట్ట స్మశానం కు ర్యాలీగా సాగింది కళాతపస్వి పార్దీవదేహం. అశేష అభిమానులు , సినీ ప్రముఖులు వెంట రాగా పంజాగుట్ట లోని స్మశాన వాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలు బ్రాహణ ఆచారం ప్రకారం నిర్వహించారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో అజరామరమైన చిత్రాలను అందించాడు విశ్వనాథ్. దాంతో ఆ మహనీయుడని తల్చుకుంటూ ఘననివాళులు అర్పించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Breaking news: కె.విశ్వనాథ్ భార్య కన్నుమూత

    ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. భర్త...

    66 ఏళ్ల హీరోకు లిప్ లాక్ ఇచ్చిన హాట్ భామ

    హాట్ భామ శోభిత ధూళిపాల వయసు 30 కాగా ఈ భామ...

    ఎన్టీఆర్ కు విశ్వనాథ్ కు గొడవ ఎందుకు జరిగిందో తెలుసా ?

    నందమూరి తారకరామారావు కు దర్శకులు కె. విశ్వనాథ్ కు ఓ సినిమా...

    కళాతపస్వి కుటుంబ సభ్యులకు కృష్ణంరాజు సతీమణి పరామర్శ

    గురు సమానులు కె విశ్వనాథ్ గారు కాలం చేశారని మాట వినడమే...