
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా ఓ వేడుకలో పాల్గొంది. కాగా ఆ వేడుకలో తన భర్తతో కలిసి వచ్చింది. అయితే కాజల్ వచ్చిన తీరుకు అందరూ షాక్ అయ్యారు. క్లీవేజ్ షోతో పిచ్చ షాకిచ్చింది కాజల్ అగర్వాల్. ఎద పొంగులు బయటకు తన్నుకుంటూ వస్తుంటే ఆ అందాలను చూడటానికి ఉత్సాహపడ్డారు పలువురు.
ఇక కాజల్ అగర్వాల్ వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటే ఆ కదలికలకు లయబద్దంగా ఎద అందాలు కూడా వయ్యారంగా కదులుతుంటే మరింత పిచ్చోళ్లయ్యారు అక్కడున్న వాళ్ళు. కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని , ఓ బిడ్డకు తల్లి అయినప్పటికీ ఇలా అందాల ప్రదర్శన చేయడం మాత్రం షాకింగ్ గా మారింది. అయితే ఎవరేమి అనుకున్నా నేను అందాల ఆరబోతలో తగ్గేది లేదని కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది ఇలా.
తాజాగా కాజల్ అగర్వాల్ నందమూరి బాలకృష్ణ సరసన NBK108 చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ సరసన కూడా భారతీయుడు 2 చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలే కాకుండా మరికొన్ని సినిమాలను ఫైనల్ చేసే పనిలో పడింది. పెళ్లి అయి , పిల్లలు ఉన్నప్పటికీ గ్లామర్ ను ప్రదర్శించడంలో సిద్దహస్తురాలిగా మారింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ క్లీవేజ్ షో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.






