హాట్ భామ కేతిక శర్మ కేక పెట్టిస్తోంది. రకరకాల భంగిమల్లో కేతిక శర్మ ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఢిల్లీ భామ అయిన కేతిక శర్మ కు సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. ఈ భామ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. అందాల ఆరబోత చేస్తుండటంతో కుర్రాళ్ళు ఈ భామ అందాల కోసం ఎగబడుతున్నారు.
అయితే సోషల్ మీడియాలో బాగానే ఫేమస్ అయ్యింది కానీ సినిమాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఈ భామ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది కానీ ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేదు . దాంతో స్టార్ డం పక్కన పెడితే సరైన అవకాశాలు లేకుండా పోయాయి. దాంతో ఇలా అంగాంగ ప్రదర్శన చేస్తూ తనపై ఫోకస్ పడేలా చేస్తోంది.
కానీ ఈ భామ వలలో కుర్రాళ్ళు పడుతున్నారు కానీ దర్శక నిర్మాతలు మాత్రం పడటం లేదు పాపం. ఇదంతా ఒక్క హిట్టు కొట్టేంత వరకే సుమా…… ఒక్క హిట్టు కొడితే ఐరన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్ అవుతుంది. అందుకే ఇన్ని తిప్పలు పడుతోంది కేతిక శర్మ.