సూపర్ స్టార్ కృష్ణ భార్య , మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగిన కృష్ణ కుటుంబాన్ని పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఇందిరా దేవి పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు పలువురు సినీ ప్రముఖులు. హీరోలు నాగార్జున, వెంకటేష్ , మోహన్ బాబు, మురళీమోహన్, నరేష్ , అడవి శేష్ లతో పాటుగా దర్శకులు కె. రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, కొరటాల శివ, బి. గోపాల్, అగ్ర నిర్మాత అశ్వనీదత్, పరామర్శించిన వారిలో ఉన్నారు. అలాగే తెలంగాణ ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు కూడా పరామర్శించిన వారిలో ఉన్నారు.
Breaking News
KRISHNA MAHESH BABU INDIRADEVI: ఇందిరా దేవికి నివాళులు అర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు
Date: