23.7 C
India
Sunday, October 13, 2024
More

    KRISHNA – MAHESH BABU – INDIRADEVI: ఇందిరా దేవికి నివాళులు అర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు

    Date:

    krishna-mahesh-babu-indiradevi-film-and-political-celebrities-who-paid-tributes-to-indira-devi
    krishna-mahesh-babu-indiradevi-film-and-political-celebrities-who-paid-tributes-to-indira-devi

    సూపర్ స్టార్ కృష్ణ భార్య , మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగిన కృష్ణ కుటుంబాన్ని పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఇందిరా దేవి పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు పలువురు సినీ ప్రముఖులు.

    హీరోలు నాగార్జున, వెంకటేష్ , మోహన్ బాబు, మురళీమోహన్, నరేష్ , అడవి శేష్ లతో పాటుగా దర్శకులు కె. రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, కొరటాల శివ, బి. గోపాల్, అగ్ర నిర్మాత అశ్వనీదత్, పరామర్శించిన వారిలో ఉన్నారు. అలాగే తెలంగాణ ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు కూడా పరామర్శించిన వారిలో ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Vijayawada : అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు.. నారీ శక్తి విజయోత్సవ సభలో నారా భువనేశ్వరి

    Vijayawada : మహిళా శక్తికి నిదర్శనమని సీఎం చంద్రబాబు సతీమణి నారా...

    America : అమెరికాలో మిల్టన్ హరికేన్ బీభత్సం..16మంది మృతి.. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం

    America : మిల్టన్ హరికేన్ సృష్టించిన సుడిగాలి, వరదలు అమెరికాలోని ఫ్లోరిడాలో...

    Chandrababu : ఇంద్రకీలాద్రికి సతీసమేతంగా సీఎం చంద్రబాబు

    సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని చంద్రబాబు, లోకేష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు.. రూ.60 లక్షల విరాళం

    Mahesh Babu : ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు దంపతులు...

    Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

    Mahesh Babu New Look : సూపర్ స్టార్ మహేష్ బాబు...

    Devara pre-release : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు  చీఫ్ గెస్టులుగా స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ ?

    Devara pre-release Event : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి సోలోగా...

    Mahesh Babu : మహేశ్ బాబుతో జక్కన్న మూవీ ఆలస్యానికి కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

    Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబుతో డైరెక్టర్ రాజమౌళి...