ఎద అందాలను బయట పెట్టేసి సంచలనం సృష్టించింది లారిస్సా బోనేసి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తిక్క చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించింది ఈ భామ. అయితే ఆ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో పాపం ఈ భామకు ఛాన్స్ లు రాలేదు తెలుగులో. బ్రెజిల్ కు చెందిన ఈ భామను పీకల్లోతుగా ప్రేమించాడు హీరో సాయి ధరమ్ తేజ్.
అడపా దడపా ఈ భామ కోసం బ్రెజిల్ వెళ్తుంటాడు సాయి ధరమ్ తేజ్ . అలాగే రెగ్యులర్ గా ఈ భామతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాడట. అయితే ఇటీవల మాత్రం కొంత గ్యాప్ వచ్చింది ఇద్దరి మధ్య. తాజాగా లారిస్సా బోనేసి చేసిన ఫోటో షూట్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది.
ఎద అందాలను పూర్తిగా నగ్నంగా వదిలేసింది. కాకపోతే తన ఎదలపై చేయి ని అడ్డుగా పెట్టుకుంది. అలాంటి సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇంకేముంది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా అంగాంగ ప్రదర్శన చేయడం ద్వారా మళ్ళీ టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయని భావిస్తుందేమో ఈ భామ.
Breaking News