Umar Sindhu tweet దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండతో చేసిన సినిమా ‘లైగర్’. ఈ సినిమా ఘోరంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పాటు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఛార్మి ఈడీ విచారణను ఎదుర్కోవలిసి వచ్చింది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన గ్లామర్ డాల్ అనన్య పాండే. బాలీవుడ్ నటి చుంకీ పాండే కూతురే అనన్య పాండే. తెలుగులో తన ఫస్ట్ సినిమాతో భారీగా నెగెటివిటీని తెచ్చుకుంది. అయితే అనన్య సినిమాల సంగతి ఎలా ఉన్నా ఆమె ఓ హీరో వల్ల ప్రెగ్నెంట్ అయ్యేలా ఉందన్న ఓ ట్వీట్ ప్రస్తుతం కలకలం రేపుతోంది.
యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది అనన్యా పాండే. ఈ సినిమాలో ఆమె నటనకు ఉత్తమ ఫిలింఫేర్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డుతో పాటు ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ జీ-సినీ అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమా తర్వాత ‘పతీ పత్నీ ఔర్ వో’, ‘ఖాలీ పీలి’ వంటి సినిమాలతో బాలీవుడ్ అభిమానులకు మరింత దగ్గరైంది ఈ బ్యూటీ. ‘అంగ్రేజీ మీడియం’ సినిమాలో గెస్ట్ రోల్ చేసి ఆకట్టుకుంది. ఇటీవల ఆమె చేసిన ‘గెహరియాన్’ వివాదస్పదమైనప్పటికీ అనన్యకు మంచి గుర్తింపే దక్కింది.
బాలీవుడ్ లో తన కెరీర్ మెల్ల మెల్లగా బిల్డ్ చేసుకుంటున్న సమయంలో తెలుగులో వచ్చిన లైగర్ దీన్ని పూర్తిగా మార్చివేసింది. సినిమా డిజాస్టర్ ను ఎదుర్కొన్నా అందులో పర్ఫార్మెన్స్ విషయంలో అనన్య పాండే తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది. ఆ తర్వాత మీమ్స్ కూడా వచ్చాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీని పక్కన పెట్టి ప్రస్తుతం బాలీవుడ్ పై తీవ్రంగా దృష్టిపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం ఆమెకు వరుస ప్రాజెక్టులే వస్తున్నాయి. ‘డ్రీమ్ గర్ల్ 2’, ‘ఖో గయా హమ్ ఖహాన్’తో పాటు ‘కాల్ మి బా’ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఓ బాలీవుడ్ హీరోతో విదేశాల్లో చక్కర్లు కొడుతూ ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఆమెపై ఫిల్మ్ క్రిటిక్ గా చెప్పుకునే ఉమర్ సంధు షాకింగ్ ట్వీట్స్ చేశాడు.
‘బాలీవుడ్‌లో శృంగారానికి బానిసైన కొత్త జంట అనన్య పాండే-ఆదిత్య రాయ్ కపూర్. స్పెయిన్ లో నాన్ స్టాప్ శృంగారం, డ్రగ్స్ ను ఎంజాయ్ చేస్తుంది ఈ జంట. వారి సన్నిహితుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ట్రిప్ లో అనన్యకు ఆదిత్య రాయ్ కపూర్ ప్రపోజ్ కూడా చేశాడని సమాచారం’. ‘చూస్తుంటే ఈ ట్రిప్ లో అనన్య పాండేను ఆదిత్య రాయ్ కపూర్ ప్రెగ్నెంట్ చేసేలా కనిపిస్తున్నాడు’ అని వరుసగా రెండు ట్వీట్లు చేశాడు ఉమర్ సంధు. ప్రస్తుతం ఈ ట్వీట్లు బాలీవుడ్ పరిశ్రమలో సంచలనంగా మారాయి.
Lagta Hai #AdityaRoyKapur “ #AnanyaPanday ” Ko #Spain 🇪🇸 Trip mein Pregnant 🤰 Kar ke Hi Choray ga 😛😃 pic.twitter.com/A6hPwFP7lM
— Umair Sandhu (@UmairSandu) July 13, 2023
2)
New Sex Addicted Couple in Bollywood! #AnanyaPanday and #AdityaRoyKapur enjoying Non stop Romance & Drugs in #Spain. As per close insiders, Aditya Roy Kapur also proposed her during trip. ❤️🔥🔥 pic.twitter.com/157Gb4Dcef
— Umair Sandhu (@UmairSandu) July 12, 2023