28.4 C
India
Friday, November 8, 2024
More

    మహేష్ ఆ సినిమాను రిజెక్ట్ చేసింది తప్పా ? ఒప్పా ?

    Date:

    mahesh babu decision is wrong or right
    mahesh babu decision is wrong or right

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమాను రిజెక్ట్ చేసాడు. ఆ సినిమాను వెంటనే మరో స్టార్ హీరోతో చేసారు. అయితే మహేష్ బాబు ఆ సినిమాను రిజెక్ట్ చేసింది తప్పా ? ఒప్పా ? అన్నది తెలియాలంటే ఈ నెల 12 వరకు ఎదురు చూడాల్సిందే. ఇంతకీ మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమా ……. మరో స్టార్ హీరో చేసిన ఆ సినిమా ఏదో తెలుసా  ……….. తెలుగులో  వారసుడు ….. తమిళ్ లో వారిసు.

    వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. మొదట ఈ సినిమాను మహేష్ బాబుకు చెప్పారు ….. కథ నచ్చింది. అయితే పూర్తి కథ , కథనం చెప్పాలని మహేష్ బాబు చెప్పాడట. వంశీ పైడిపల్లి కథ , కథనం ఎలా ఉండబోతోందో చెప్పాకా మహేష్ కు నచ్చలేదు. దాంతో రిజెక్ట్ చేసాడు.

    అంతా ఓకే అనుకున్నాక ఇప్పుడు రిజెక్ట్ చేయడం ఏంటి ? అని షాక్ అయిన దర్శక నిర్మాతలు చరణ్ , అల్లు అర్జున్ , ప్రభాస్ లలో ఎవరో ఒకరితో చేయాలని అనుకున్నారు. అయితే ఆ ముగ్గురు హీరోలు కూడా బిజీగా ఉండటంతో చేసేదిలేక తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ దగ్గరకు వెళ్లి కథ చెబితే సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేసాడు. ఇంకేముంది సినిమా పట్టాలెక్కింది ….. జనవరి 12 న విడుదల అవుతోంది.

    అయితే ఈ సినిమా విడుదల అయ్యాక కానీ తెలీదు మహేష్ బాబు చేసింది తప్పా ? ఒప్పా ? అన్నది. విజయ్ నటించిన ఈ చిత్రాన్ని వారసుడు అని తెలుగులో తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో జనవరి 12 న విడుదల అవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారీ హిట్ కొడుతుందా ? లేక దెబ్బతింటుందా ? అన్నది జనవరి 12 న తేలనుంది. దాంతో అప్పుడే తెలుస్తుంది మహేష్ బాబు చేసింది తప్పా ? ఒప్పా ? అన్నది.

    Share post:

    More like this
    Related

    Aishwarya Rai : నేను ఐశ్వర్య రాయ్‌ కొడుకును అంటున్న ఏపీ కుర్రాడు

    Aishwarya Rai: బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్యరాయ్ ఇటీవల వార్తల్లో తరచుగా నిలుస్తున్నాయి....

    Saudi Arabia : చరిత్రలో తొలిసారి.. సౌదీ అరేబియా ఎడారిలో హిమపాతం

    Saudi Arabia : గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాలో ఎండలు తీవ్రంగా...

    Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ తినే ఒక్క చాక్లెట్ మన నెల జీతం.. నెలకి ఎన్ని తింటాడో తెలుసా ?

    Shah Rukh Khan :  బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : ఏటా రూ.30కోట్లు విరాళంగా ఇస్తున్న మహేశ్ బాబు.. ఎందుకో తెలుసా ?

    Mahesh Babu : తెలుగు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు...

    Sandeep Reddy Vanga : మహేష్, సందీప్ రెడ్డి వంగా కాంబో సెట్.. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ ?

    Sandeep Reddy Vanga :  సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా...

    Trisha : సినిమాల్లోకి రాకముందే మహేష్ తో పరిచయం.. త్రిష కామెంట్స్ వైరల్

    Trisha Comments : బ్యూటీ ఫుల్ హీరోయిన్ త్రిష కామెంట్స్ ప్రస్తుతం...

    Mahesh Babu : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు.. రూ.60 లక్షల విరాళం

    Mahesh Babu : ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు దంపతులు...