34.7 C
India
Friday, April 10, 2026
More

    మరో పోస్ట్ తో సంచలనం సృష్టించిన మంచు మనోజ్

    Date:

     

    manchu manoj live and let live tweet goes viral
    manchu manoj live and let live tweet goes viral

    మంచు మనోజ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. నిన్నటికి నిన్న తన అన్న మంచు విష్ణు ఇలా ఇళ్లల్లోకి వచ్చి బంధువులను , స్నేహితులను కొడుతుంటాడని ఓ వీడేమో పోస్ట్ చేసాడు. ఆ వీడియో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పెద్ద వివాదాన్నే రాజేసింది. దాంతో ఆ వీడియో తీసేసాడు. కట్ చేస్తే హీరో అజిత్ తండ్రి చనిపోవడంతో సంతాపాన్ని తెలిపాడు.

    ఇక ఇపుడేమో మరొక పోస్ట్ ట్వీట్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. ”కళ్ళముందు జరుగుతున్న తప్పులను చూసి చూడనట్లు వదిలేయడం కన్నా నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్దమే ” అనే కొటేషన్ పోస్ట్ చేసాడు. అంతేకాదు అలాగే క్రియేటివిటికీ నెగెటివిటీయే శత్రువు అనే మరో కోట్ కూడా పోస్ట్ చేసాడు. అంతేకాదు మీరు బతకండి అలాగే ఇతరులను కూడా బతకనివ్వండి అంటూ దండం పెడుతున్న ఎమోజీ కూడా పోస్ట్ చేసాడు మంచు మనోజ్ . దాంతో అన్నాదమ్ముల మధ్య ఇంకా గొడవలు తగ్గలేదని భావిస్తున్నారు నెటిజన్లు.

    అంతేకాదు మంచు మనోజ్ కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు కూడా. మీకు మద్దతుగా ఉన్నాం …… సినిమాలపై దృష్టి పెట్టండన్నా ….. అని కొందరు అంటుంటే మరికొందరేమో మంచు విష్ణు పై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు కుటుంబంలో ఇంకా గొడవలు సద్దుమణగలేదు అని అనిపిస్తోంది ఆ ట్వీట్ చూస్తుంటే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Manchu Manoj : చివరికి ‘అత్తరు సాయిబు’ గా మారిపోయిన మంచు మనోజ్..ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి!

    Manchu Manoj : మంచు మనోజ్ తాజా చిత్రం 'అత్తరు సాయిబు' తో...

    Manchu Manoj : మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా.. వైరల్ వీడియో

    Manchu Manoj : ప్రముఖ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద బుధవారం...

    Manchu family : మళ్లీ పోలీస్ స్టేషన్‌కు చేరిన మంచు కుటుంబం పంచాయితీ

    Manchu family : మంచు కుటుంబంలోని వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. మంచు...

    Rajamouli : రాజమౌళి మాతో ఒక్క సినిమా చేయి అంటూ బతిమిలాడుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?

    Rajamouli : రాజమౌళితో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ హీరోలు ఆసక్తి చూపించారు....