39.4 C
India
Thursday, April 25, 2024
More

    మనోజ్ వీడియోపై స్పందించిన మంచు విష్ణు

    Date:

    manchu vishnu reacts on manchu manoj video
    manchu vishnu reacts on manchu manoj video

    మంచు మనోజ్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అంతేకాదు మోహన్ బాబు కుటుంబంలో ఉన్న గొడవలను రచ్చకెక్కేలా చేసింది. దాంతో మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది ఈ వ్యవహారం. ఈ గొడవపై ఎట్టకేలకు మంచు విష్ణు స్పందించాడు. ఇది చాలా చిన్న గొడవ …… అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అంటూ కవర్ చేసాడు మంచు విష్ణు.

    నాకు సారధితో జరుగుతున్న వివాదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు కానీ ఆ గొడవను ఆపలేదు మా తమ్ముడు మనోజ్ ….. అతడు చిన్నవాడు ……. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి అంటూ లైట్ గా తీసుకున్నాడు మంచు విష్ణు. ఇక ఈ వ్యవహారం సినిమా రంగంలో కూడా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.

    మంచు విష్ణు – మంచు మనోజ్ ల మధ్య గొడవలు చాలాకాలంగానే జరుగుతున్నాయి. దాంతో మనోజ్ మోహన్ బాబు కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇక ఇటీవలే మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పెళ్లికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు మంచు విష్ణు. మనోజ్ ఫేస్ బుక్ లో పెట్టిన వీడియో వైరల్ గా మారడంతో ఇంటి పరువు రోడ్డున పెడతావా ? అంటూ మోహన్ బాబు మండిపడ్డాడు. దాంతో ఆ వీడియోను డిలీట్ చేసాడు మంచు మనోజ్. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

    Share post:

    More like this
    Related

    Sreeleela : ‘గోట్’ మూవీలో శ్రీలీల ఐటెం సాంగ్..?

    Sreeleela : టాలీవుడ్ లో శ్రీలీల పేరు ఓ రేంజ్ లో...

    Actress Tamannaah : ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసులో నటి తమన్నాకు సమన్లు

    Actress Tamannaah : అక్రమ ఐపీఎల్ మ్యాచ్‌ స్ట్రీమింగ్ కేసులో నటి...

    BJP Madhavi Latha : బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆస్తులు ఎంతంటే..? – రూ. 218 కోట్లు ఉన్నట్లు వెల్లడి

    BJP Madhavi Latha : హైదరాబాద్ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి...

    Super Star New Multiplex : సూపర్ స్టార్ న్యూ మల్టీప్లెక్స్‌.. ఫోటోలు వైరల్‌

    Super Star New Multiplex :  కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mohan Babu Family : మోహన్ బాబు ని ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదా?

    Mohan Babu Family : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను తెలుగు...

    Mohan Babu : ఏడాది జైలుశిక్షపై మోహన్ బాబు నిజాలు

    Mohan Babu : నిర్మాత మంచు మోహ‌న్‌బాబుకు చెక్ బౌన్స్ కేసులో...

    Manchu Vishnu Kannappa : కన్నప్ప గురించి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్

    Manchu Vishnu Kannappa : టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం...