40 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కుర్రదానిలా అందాలను బహిర్గతం చేస్తూ షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది మలయాళ ముద్దుగుమ్మ మీరా జాస్మిన్. హీరోయిన్ గా నటించిన సమయంలో చాలా పద్దతిగా అందాల ప్రదర్శన కు నో చెప్పిన ఈ భామ ఇప్పుడేమో క్లీవేజ్ షో , తైస్ షో చేస్తూ పిచ్చెక్కించేస్తోంది. ఈ భామ సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పెట్టేసి రచ్చ రచ్చ చేస్తోంది.
ఈ భామ చేస్తున్న అందాల ప్రదర్శన కు ముక్కున వేలేసుకుంటున్నారు. పెళ్లి అయ్యాక ఇలా స్కిన్ షో చేయడం ఏంటో అని . మలయాళ ముద్దుగుమ్మ అయిన మీరా జాస్మిన్ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ , రాజశేఖర్ తదితర స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు సినిమాలకు దూరమైంది. ఇక ఇప్పుడేమో మళ్లీ రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఇలా అందాల ప్రదర్శన కు కూడా సిద్ధమని సంకేతాలు ఇస్తోంది దర్శక నిర్మాతలకు.