32.3 C
India
Thursday, April 25, 2024
More

    భోళా శంకర్ లో మెగా సర్ ప్రైజ్ లు !

    Date:

    Mega surprises in Bhola Shankar
    Mega surprises in Bhola Shankar

    వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ తో మెగాస్టార్ చిరంజీవి మంచి ఊపు మీద ఉన్నాడు.‌ అదే సమయంలో ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఆయన మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళాశంకర్ మూవీ చేస్తుండగా..ఈ సినిమా గురించి అప్డేట్స్ కాస్త తక్కువగానే వస్తున్నాయి. ముందుగానే హైప్ పెంచొద్దనే ఉద్దేశ్యంతో ఏ విషయాలనూ బయటకు చెప్పడం లేదు మేకర్స్. అయితే తాజాగా భోళా శంకర్ మూవీ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

    అది భోళా శంకర్ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి. చిరంజీవి క్యారెక్టర్ కు సంబంధించి ఎవరూ ఊహించలేని ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది అని.. సినిమా మొత్తంలోనే ఈ ఇంటర్వెల్ హైలైట్ అవుతుంది అని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తానికి అదే ఆయువుపట్టుగా నిలవబోతోందని చెబుతున్నారు. వాస్తవానికి చిరు కూడా ఆ ఒక్క పాయింట్ కే ఫిదా అయి, మెహర్ రమేష్ తో సినిమా ఓకే చేశాడని అంటున్నార. దీంతో ఆ ఇంటర్వెల్ సీన్ ఏమై ఉంటుందా అన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోతుంది.

    ఇక చిరంజీవి తన కెరీర్ లోనే భోళా శంకర్ పాత్ర కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఆ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కొత్త లుక్ ఈ సినిమాలోదేనట. మెహ‌ర్ ర‌మేష్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ ను బాగా డిజైన్ చేశాడని అంటున్నారు. కథలోని మెయిన్ ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయట. మామూలుగానే హీరోలను స్టైలిష్ గా చూపించడంలో మెహర్ రమేష్ కి మంచి టాలెంట్ ఉంది. మరీ మెగాస్టార్ ను మెహర్ రమేష్ ఎంత కొత్తగా చూపిస్తాడో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...