మిల్కీ బ్యూటీ తమన్నా థైస్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ వేడుకలో. సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. తమన్నా ఒక హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్ లు కాగా మెయిన్ హీరోయిన్ తమన్నా కావడం విశేషం. డిసెంబర్ 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కాగా ఆ వేడుకలో తమన్నా పిక్కల బలం చూపించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది.
తమన్నా థైస్ షో స్పెషల్ అట్రాక్షన్ ……. ఈ ఈవెంట్ కు హైలెట్ గా నిలిచింది. అసలే వేసుకుంది సింగిల్ పీస్ కావడంతో థైస్ పిచ్చెక్కించాయి. అసలే సింగిల్ పీస్ అనుకుంటే సోఫాలో కూర్చోవడంతో మరింత పైకి వెళ్ళింది ఆ డ్రెస్ దాంతో మరింతగా రెచ్చగొట్టింది తన అందాలతో. అసలే ఇది శీతాకాలం కావడంతో కోరికలు గుర్రాలై దౌడు తీసాయంటే నమ్మండి. అంతగా రెచ్చగొట్టింది తన అందాలతో. మిల్కీ అందాలకు ఫిదా అయ్యారు అక్కడున్న వాళ్ళు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మిల్కీ బ్యూటీ కి గతకొంత కాలంగా కలిసి రావడం లేదు. మరి ఈ సినిమా ఆలాంటి సక్సెస్ ను ఇస్తుందో చూడాలి.