36.9 C
India
Tuesday, April 21, 2026
More

    మీడియాపై సెటైర్ వేసిన మోహన్ బాబు , మంచు మనోజ్

    Date:

    mohan babu and manchu manoj satires on media
    mohan babu and manchu manoj satires on media

    మీ ఇంట్లో మీ భార్యకు మీకు ఏమిటి సంబంధం ? అంటూ మీడియా ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేసాడు మంచు మోహన్ బాబు. నాకు మీడియా అంటే ఎనలేని గౌరవం ….. అయితే ఎప్పుడు ? ఎక్కడ ? ఎలాంటి ప్రశ్నలు వేయాలో అక్కడ అలాంటి ప్రశ్నలు మాత్రమే వేయాలి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. తాజాగా మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ తిరుపతిలో ఓ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

    కాగా ఆ సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మోహన్ బాబు వ్యంగ్యంగా ఇచ్చిన సమాధానం మీడియాను షాక్ అయ్యేలా చేసింది. అలాగే మంచు మనోజ్ ను రీసెంట్ గా  మీ ఫ్యామిలీలో జరిగిన వివాదాల గురించి స్పందించాల్సిందిగా కోరగా నా భుజంపై సెగగడ్డ వచ్చింది అదే రీసెంట్ ఇష్యు …… మీరేమైనా గోకుతారా ? అంటూ ఎదురు ప్రశ్నించాడు దాంతో బిత్తరపోవడం మిగతా వాళ్ళ వంతయ్యింది.

    ఇటీవల కాలంలో మంచు విష్ణు – మంచు మనోజ్ ల మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే. మంచు మనోజ్ రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. కట్ చేస్తే అదేం లేదు ….. అని కవర్ చేసారు. అయితే మంచు మనోజ్ రకరకాల అర్దాలు వచ్చేలా మూడు రకాల ట్వీట్ లు చేసాడు దాంతో మంచు బ్రదర్స్ మధ్య గొడవలు పెద్దవిగానే ఉన్నాయని అనుకుంటున్న సమయంలో తిరుపతిలో పర్యటించారు మోహన్ బాబు , మనోజ్ లు. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు సెటైర్లు వేయడంతో గమ్మున ఉండిపోయారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Manchu Manoj : చివరికి ‘అత్తరు సాయిబు’ గా మారిపోయిన మంచు మనోజ్..ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి!

    Manchu Manoj : మంచు మనోజ్ తాజా చిత్రం 'అత్తరు సాయిబు' తో...

    Manchu Mohan Babu : ఎల్బీనగర్ కోర్టులో మంచు మోహన్ బాబుకు ఎదురుదెబ్బ!

    Manchu Mohan Babu : ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు...

    Manchu Manoj : మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా.. వైరల్ వీడియో

    Manchu Manoj : ప్రముఖ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద బుధవారం...

    Manchu family : మళ్లీ పోలీస్ స్టేషన్‌కు చేరిన మంచు కుటుంబం పంచాయితీ

    Manchu family : మంచు కుటుంబంలోని వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. మంచు...