
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది మృణాల్ ఠాకూర్. సీరియల్ లలో నటించి ఫేమస్ అయిన ఈ భామ సీతారామం తో అడుగు పెట్టి మొదటి చిత్రంతోనే టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించింది. ఈ చిత్రంలో చాలా అందంగా ఉంది అలాగే అద్భుతంగా నటించింది. దాంతో ఈ భామకు క్లీన్ ఇమేజ్ వచ్చింది. అయితే ఇంటర్నెట్ లో మాత్రం ఈ భామ హాట్ స్టిల్స్ హల్చల్ చేస్తున్నాయి.
సీతారామం చిత్రంలో చాలా పద్దతిగా నటించింది కానీ ఈ భామ అందాల ఆరబోతలో మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇక అంతకుముందు ఈ భామ అందాలను ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే తాజాగా ముంబై లో ఓ అవార్డుల వేడుకకు వెళ్ళింది. ఇక అక్కడ క్లీవేజ్ అందాలను బయట పెట్టేసి రచ్చ రచ్చ చేసింది.
ఈ భామ అందాల కోసం కుర్రాళ్ళు ఎగబడుతున్నారు. నెట్ లో మృణాల్ అందాలను వెతికి మరీ చూస్తున్నారు. సీతారామం లో నటించిన భామ ఈ భామేనా ? అంటూ షాక్ అవుతున్నారు కుర్రాళ్ళు. ఎందుకంటే సీతారామం చిత్రంలో ఒకలా కనిపిస్తే ……. ఫోటో షూట్ లలో వీరలెవల్లో రెచ్చిపోయి అందాలను చూపిస్తోంది మరి. దాంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.