
ప్రముఖ సంగీత దర్శకులు కోటి జూబ్లీహిల్స్ లోని JSW & Jaiswaraajya కార్యాలయాన్ని సందర్శించారు. UBlood app ఫౌండర్ JSW & Jaiswaraajya సంస్థల అడ్వైజర్ జై యలమంచిలితో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు కోటి. యు బ్లడ్ యాప్ సృష్టికర్త జై యలమంచిలిని అభినందించారు కోటి. ఈ సమావేశంలో కోటి , జై యలమంచిలి తో పాటుగా పాతూరి నాగభూషణం , JSW & Jaiswaraajya బృందం శంకర్ చిలువేరు తదితరులు పాల్గొన్నారు.