23 C
India
Wednesday, August 12, 2026
More

    సంగీత దర్శకుడు రఘు కుంచె తండ్రి మృతి

    Date:

    Music director raghu kunche father passed away
    Music director raghu kunche father passed away

    టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె తండ్రి లక్ష్మీ నారాయణ (90 ) మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీ నారాయణ మంగళవారం మరణించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం లోని గాద రాడ లక్ష్మీ నారాయణ స్వగ్రామం. హోమియో వైద్యుడిగా పని చేసారు లక్ష్మీ నారాయణ. ఆ చుట్టుపక్కల గ్రామాలలో హోమియో వైద్యుడిగా లక్ష్మీ నారాయణకు మంచి పేరు ఉంది. తండ్రి మరణంతో రఘు కుంచె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఈరోజు లక్ష్మీ నారాయణ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రఘు కుంచె తండ్రి మరణంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related