
నందమూరి తారకరత్న పెద్ద కర్మ హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి , నారా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు , నందమూరి బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ , ఎంపీ విజయసాయి రెడ్డి , నందమూరి కళ్యాణ్ రామ్ లతో పాటుగా నందమూరి , నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నందమూరి బాలకృష్ణ తారకరత్న భార్య అలేఖ్య , పిల్లలను కలిసి ధైర్యం చెప్పాడు. తారకరత్న మరణించిన సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉంటానని , అలాగే అన్ని సౌకర్యాలు పిల్లలకు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తారకరత్న విషయానికి వస్తే ……. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మహాశివరాత్రి రోజున మరణించిన సంగతి తెలిసిందే.
#NandamuriBalaKrishna & #NTR paid tributes to #TarakaRatna on his 13th day ceremony.#RIPTarakaRatna#NBK @tarak9999 pic.twitter.com/szBr9kttlc
— Vamsi Kaka (@vamsikaka) March 2, 2023