39.9 C
India
Tuesday, April 21, 2026
More

    దసరా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

    Date:

    దసరా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
    దసరా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

    నాని హీరోగా నటించిన దసరా మార్చి 30 న విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాని హీరోగా నటించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఇక శ్రీకాంత్ ఓదెల అనే కొత్త కుర్రాడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నానికి 50 కోట్ల సినిమానే కష్టం అనుకుంటే ఈ సినిమా ఏకంగా 110 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.

    అయితే థియేటర్ లలో ఈ సినిమాను చూడని వాళ్లకు అవకాశం కల్పిస్తోంది నెట్ ఫ్లిక్స్. ఎందుకంటే దసరా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 27 న నెట్ ఫ్లిక్స్ లో దసరా స్ట్రీమింగ్ కి వస్తోంది. దాంతో థియేటర్ లలో మిస్ అయిన వాళ్ళు హాయిగా నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఈమేరకు అధికారికంగా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది.

    దసరా సినిమాతో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ కొట్టాడు నిర్మాత చెరుకూరి సుధాకర్. ఇప్పటి వరకు సుధాకర్ దాదాపు 6 చిత్రాలు నిర్మించగా అన్ని కుల ప్లాప్ అయ్యాయి. కట్ చేస్తే దసరా బ్లాక్ బస్టర్ కొట్టింది దాంతో ఆ సంతోషంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఏకంగా 80 లక్షల కారును బహుమతిగా ఇచ్చాడు నిర్మాత చెరుకూరి సుధాకర్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    Keerthy Suresh : ‘ఎల్లమ్మ’ సినిమాలో కీర్తి సురేశ్ .. బలగం వేణు పెద్ద ప్లాన్

    Keerthy Suresh : 'బలగం' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు...

    Keerthy Suresh : తాళి కట్టించుకోబోతున్న కీర్తి సురేశ్.. వరుడు అతడేనట..

    Keerthy Suresh : దక్షిణాది నటి కీర్తి సురేష్ త్వరలో పెళ్లి...

    Keerthy Suresh: కీర్తి సురేష్‌ పెళ్లి ఫిక్స్‌ ? గోవాలో ఈవెంట్‌ ఇందులో వాస్తవమెంత ?

    Keerthy Suresh: సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన కొన్ని వార్తలు ఎప్పుడూ...