
సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ గతకొంత కాలంగా సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా వాళ్లే ధ్రువీకరించారు కూడా. ఇక ఈ ఏడాది అత్యంత వివాదాస్పద జంటగా ఈ జంటకు పేరు వచ్చిందని చెప్పాలి. నరేష్ మూడో భార్య పవిత్ర లోకేష్ మీద అలాగే నరేష్ మీద తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దాంతో మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది.
కట్ చేస్తే న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలాడు నరేష్. ఆ వీడియో చండాలం గా ఉంది. ఇద్దరు కూడా లిప్ లాక్ చేస్తూ ఈ వీడియో విడుదల చేసారు. ఆ వీడియో చూసిన వాళ్ళు ముసలోళ్ళకు దసరా పండగ అంటే ఇదే అని తిట్టుకుంటున్నారు.
New Year ✨
New Beginnings 💖
Need all your blessings 🙏From us to all of you #HappyNewYear ❤️
– Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022