25.2 C
India
Tuesday, January 20, 2026
More

    NAYANTARA- VIGHNESH SHIVAN:ఆరేళ్ళ క్రితమే నయనతార పెళ్లి చేసుకుందట

    Date:

    nayantara-vighnesh-shivan-nayantara-got-married-six-years-ago
    nayantara-vighnesh-shivan-nayantara-got-married-six-years-ago

    నయనతార తమిళనాడు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. నేను – విఘ్నేష్ శివన్ ఆరేళ్ళ క్రితమే పెళ్లి చేసుకున్నామని అందుకు సాక్ష్యం రిజిస్టర్ మ్యారేజ్ కు సంబందించిన ఆధారాలు ఇవే అంటూ ప్రభుత్వానికి ఇచ్చారు. దాంతో షాక్ అవ్వడం ప్రభుత్వ వంతు అయ్యింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ……. ఇటీవలే నయనతార – విఘ్నేష్ శివన్ లు సరోగసీ ద్వారా ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చారు. దాంతో వాళ్ళు సరోగసీ నిభందనలు పాటించారో లేదో అని ఓ కమిటీని నియమించింది తమిళనాడు ప్రభుత్వం.

    దాంతో వాళ్ళు నయనతార కు నోటీసులు ఇవ్వగా …… మాకు ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయ్యిందని , ఆరేళ్లుగా మాకు పిల్లలు కాకపోవడంతో మా బంధువు అమ్మాయి ని అద్దె గర్భం కోసం ఎంపిక చేసుకున్నామని , నియమాలను ఇల్లంఘించి ఎలాంటి పనులు చేయలేదని అఫిడవిట్ సమర్పించింది నయనతార. దాంతో షాక్ అవ్వడం అందరి వంతు అయ్యింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related