30.1 C
India
Sunday, April 19, 2026
More

    ఎక్స్ పోజింగ్ తో షాకిస్తున్న నిహారిక

    Date:

    niharika denim look goes viral 
    niharika denim look goes viral

    మెగా డాటర్ నిహారిక తాజాగా చేసిన ఎక్స్ పోజింగ్ మెగా అభిమానులను షాక్ అయ్యేలా చేస్తోంది. డెనిమ్ జీన్స్ లో నిహారిక చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. నిహారిక ఫోజులు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దాంతో నిహారికను ట్రోల్ చేస్తున్నారు. నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చింది అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.

    ఒకవైపు జొన్నలగడ్డ చైతన్య తన ఇన్ స్టాగ్రామ్ లో నిహారికకు సంబందించిన ఫోటోలు డిలీట్ చేసాడు. అలాగే మరోవైపు నిహారిక కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో నుండి చైతన్య ఫోటోలను డిలీట్ చేసింది. దాంతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఎన్ని ఊహాగానాలు వస్తున్నా వాటికీ సమాధానం ఇవ్వకపోగా ఇలా రెచ్చిపోయి ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో మరిన్ని విమర్శలు వచ్చి పడుతున్నాయి.

    ఇక ఈ విషయంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందించడం లేదు. రాజకీయంగా రకరకాల విమర్శలు చేస్తూనే ఉన్నాడు కానీ నిహారిక పై వస్తున్న రూమర్స్ గురించి మాత్రం నోరు మెదపడం లేదు. ఇక నిహారిక కొత్తగా ప్రొడక్షన్ ఆఫీస్ ను ప్రారంభించింది. నిహారిక పలు వెబ్ సిరీస్ లను సినిమాలను నిర్మించాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో OTT వైపు మళ్లింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagababu : పిఠాపురంలో నాగబాబు అభివృద్ధి పనులు.. శిలాఫలకాలపై సీఎం, టీడీపీ నేతల పేర్లు మాయం!

    Nagababu : పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అభివృద్ధి పనులను ప్రారంభించడం...

    Nagababu : వర్మకు కర్మ..దుమారం రేపిన నాగబాబు కామెంట్స్

    Nagababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. జనసేన ఆవిర్భావ సభలో...

    Nagababu : రాజ్యసభకు నాగబాబు.. జనసేన ప్రతిపాదన

    Nagababu : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు, ప్రముఖ నటుడు...

    Nagababu : నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ?

    Nagababu : జనసేన నేత నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్‌లో బెర్తు...