36.5 C
India
Friday, April 10, 2026
More

    నిహారిక విడాకులు తీసుకోనుందా ?

    Date:

    niharika konidela husband chaitanya deleted wedding photos
    niharika konidela husband chaitanya deleted wedding photos

    మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోనుందా ? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. నాగబాబు కూతురు అయిన నిహారిక జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తిని 2020 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకొని మూడేళ్లు అవుతోంది అంతే ! గత ఏడాది నిహారిక – చైతన్య విడిపోతున్నట్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి.

    కట్ చేస్తే ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు నిహారిక – చైతన్య. అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో నిహారిక చైతన్య ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అంతేకాదు చైతన్య అయితే ఏకంగా పెళ్లి ఫోటోలను అలాగే నిహారికతో దిగిన ఫోటోలను అన్నింటినీ డిలీట్ చేసాడు . సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటుగా , ఫోటోలు డిలీట్ చేయడంతో ఈ ఊహాగానాలు మళ్ళీ మొదలయ్యాయి.

    అయితే ఈ ఊహాగానాలు ఆగిపోవాలంటే జొన్నలగడ్డ చైతన్య లేదంటే నిహారిక ఎవరో ఒకరు స్పందించాలి ….. లేదంటే అప్పటి వరకు ఇలా గాలి వార్తలు వస్తూనే ఉంటాయి. నిహారిక పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా సక్సెస్ కొట్టాలని అనుకుంది కానీ చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి పాపం దాంతో పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడేమో పెళ్లి పెటాకులు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి దాంతో మెగా అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : అల్లు అర్జున్ ని అంటే నాలుక కోస్తా.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

    Allu Arjun : మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయంటూ గత కొన్నాళ్లుగా...

    Niharika : జీఏ2 బ్యానర్ లో ప్రియదర్శికి జోడిగా నిహారిక.. షాక్ లో ఫ్యాన్స్.!

    Niharika : ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న కమెడియన్లలో ప్రియదర్శి ఒకరు....

    Niharika : రామ్ చరణ్ గురించి ఆ వ్యాఖ్యలు చేసిన నిహారిక..!

    Niharika : నిహారికా డైవర్స్ అయిన దగ్గరి నుంచి పెద్దగా కనిపించడం...

    Niharika : అల్లు అర్జున్- నాగబాబు వివాదం… క్లారిటీ ఇచ్చిన నిహారిక!

    Niharika : గత కొన్ని రోజుల నుంచి అల్లు ఫ్యామిలీ, మెగా...