మెగా డాటర్ నిహారిక బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిహారిక బికినీ స్టిల్స్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసాయి. ఇక మెగా అభిమానులు అయితే నిహారిక బికినీ ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు. నిహారిక ఏంటి ? బికినీ వేయడం ఏంటి ? ఒకవేళ బికినీ వేసినా ఇలా సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి ? అని మండిపడుతున్నారు.
అసలు నిహారిక హీరోయిన్ గా నటించడం ఇష్టం లేదు. అందుకే పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. మెగా అభిమానులు ఎంతగా వ్యతిరేకించినప్పటికి నిహారిక మాత్రం పట్టు వదలలేదు. హీరోయిన్ గా రంగప్రవేశం చేసింది. అయితే హీరోయిన్ గా మాత్రం రాణించలేక పోయింది. దాంతో జొన్నలగడ్డ చైతన్య తో పెళ్లి చేసాడు నాగబాబు. ప్రస్తుతం నిహారిక పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. ఇక సరదా కోసం ఊళ్ళు చుట్టేస్తోంది. ఇలా బికినీ వేసి వీరంగం వేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.