33.7 C
India
Tuesday, April 16, 2024
More

    విడాకుల రూమర్స్ నేపథ్యంలో నిహారిక పోస్ట్

    Date:

    niharika konidela post goes viral 
    niharika konidela post goes viral

    మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్య తో విడిపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో నిహారిక కొణిదెల చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అయితే తన విడాకుల గురించి ఏమైనా ప్రస్తావించిందో అని అనుకున్నారు అంతా కట్ చేస్తే నిహారిక అందరికీ షాక్ ఇచ్చింది.

    ఇంతకీ నిహారిక కొణిదెల చేసిన పోస్ట్ ఏంటో తెలుసా …… తన కొత్త ప్రాజెక్ట్ గురించి. అవును ఈ భామ కొత్తగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం ” డెడ్ పిక్సెల్స్ ” అనే టైటిల్ తో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రానుంది. అయితే విడాకుల రూమర్స్ గట్టిగా వినిపిస్తున్న తరుణంలో ఆ విషయం గురించి ఏదైనా ప్రస్తావిస్తుందేమో అని అనుకున్నారు కానీ అందరికీ షాక్ ఇస్తూ కొత్త ప్రాజెక్ట్ గురించి వెల్లడించింది.

    నాగబాబు కూతురు అయిన నిహారిక మొదట యాంకర్ గా వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. నిహారికకు నటన అంటే చాలా చాలా ఇష్టం పాపం ……. కాకపోతే హీరోయిన్ గా నటించిన పలు చిత్రాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దాంతో వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నటిస్తోంది. అయితే ఇక్కడ కూడా సక్సెస్ అంతగా లేదు. ఏదో చేస్తోంది కానీ బ్లాక్ బస్టర్ అయిన దాఖలాలు అయితే లేవు. దాంతో గట్టి ప్రయత్నాలే చేస్తోంది భారీ సక్సెస్ కోసం.

    Share post:

    More like this
    Related

    KKR Vs RR : కోల్ కతా నైట్ రైడర్స్.. రాజస్థాన్ రాయల్స్ పై చేయి ఎవరిదో

    KKR Vs RR : కోల్ కతా నైట్ రైడర్స్.. రాజస్థాన్...

    350 Voters : అస్సాంలో ఒకే కుటుంబంలో 350 మంది ఓటర్లు

    350 Voters in One Family : అస్సాంలో తొలి విడత...

    Modi Ka Pariwar : మోదీ కోసం ఎన్ఆర్ఐలు.. అమెరికాలో ‘మోదీ కా పరివార్’ అంటూ సంఘీభావ కవాతులు

    Modi Ka Pariwar : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ ప్రపంచ...

    Weather Updates : మండే వేసవిలో కూల్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువేనట..

    Weather Updates : ఈ సారి (2024) ఎండ వేడిమి విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Niharika Konidela : ఆకు అడ్డుపెట్టుకుని అందాలు దాచుకుంటూ.. పిచ్చెక్కిస్తున్న మెగా డాటర్

    Niharika Konidela : మెగా డాటర్ నిహారిక హాట్ హాట్ ఫొటో షూట్...

    Niharika Konidela : బాబాయ్ కోసం రంగంలోకి మెగా డాటర్ !

    Niharika Konidela : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీలు తమ...

    Varun Tej : ఎన్నికల్లో నిహారిక పోటీ.. ప్రచారంపై స్పందించిన వరుణ్ తేజ్

    Varun Tej : ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ప్రచారం జరుగుతున్న వేళ. మెగా...

    Niharika Second Marriage : నిహరిక సెకండ్ మ్యారేజ్.. వరుడు అతనేనా?

    Niharika Second Marriage : నాగబాబు కూతురు నిహారిక గురించి పరిచయం...