39.9 C
India
Tuesday, April 21, 2026
More

    మళ్ళీ హీరోయిన్ గా నటించడానికి సిద్దమౌతున్న నిహారిక

    Date:

    niharika konidela re entry in films
    niharika konidela re entry in films

    మెగా డాటర్ నిహారిక మళ్ళీ హీరోయిన్ గా నటించడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో నిహారిక విడాకులపై పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకొస్తున్నాయి. జొన్నలగడ్డ చైతన్య తో నిహారిక విడిపోయిందని , విడాకులు కూడా తీసుకుందని , త్వరలోనే అధికారికంగా వెల్లడించడమే తరువాయి అని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    ఆ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా నిహారిక – జొన్నలగడ్డ చైతన్య ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అలాగే నిహారిక సింగిల్ గానే కనిపిస్తోంది. వరుసగా ఫోటో షూట్ లు చేస్తోంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

    ఇక తాజా విషయానికి వస్తే ……. నిహారిక మళ్ళీ హీరోయిన్ గా నటించడానికి సమాయత్తం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ప్రొడక్షన్ హౌజ్ కు సంబందించిన ఆఫీస్ ను ప్రారంభించింది. వరుసగా ఫోటో షూట్ లు చేస్తోంది. ఇక విడాకుల వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ వాటి పట్ల డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అయితే మెగా అభిమానులు మాత్రం ఈ విడాకుల వార్తల పట్ల చాలా బాధలో ఉన్నారు. మెగా కుటుంబంలోని అమ్మాయిలు ఇలా విడాకులు తీసుకోవడం ఏంటని భాధ పడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagababu : పిఠాపురంలో నాగబాబు అభివృద్ధి పనులు.. శిలాఫలకాలపై సీఎం, టీడీపీ నేతల పేర్లు మాయం!

    Nagababu : పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అభివృద్ధి పనులను ప్రారంభించడం...

    Nagababu : వర్మకు కర్మ..దుమారం రేపిన నాగబాబు కామెంట్స్

    Nagababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. జనసేన ఆవిర్భావ సభలో...

    Nagababu : రాజ్యసభకు నాగబాబు.. జనసేన ప్రతిపాదన

    Nagababu : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు, ప్రముఖ నటుడు...

    Nagababu : నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ?

    Nagababu : జనసేన నేత నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్‌లో బెర్తు...