చీకటి గదిలో చితక్కొట్టుడు అనే బి గ్రేడ్ సినిమాలో నటించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ నిక్కీ తంబోలి. ఆ సినిమా అంతగా ఆడలేదు కానీ కుర్రాళ్ళు మాత్రం ఆ సినిమా కోసం ఎగబడ్డారు. దాంతో నిక్కీ తంబోలికి హాట్ ఇమేజ్ వచ్చింది. ఇక అప్పటి నుండి ఈ భామ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడమే లేదు.
తాజాగా క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది నిక్కీ తంబోలి. ఈ భామ ఎద అందాలన్నీ బహిర్గతం కావడంతో ఆ అందాలను చూడటానికి కుర్రాళ్ళు , ముసలి వాళ్ళు పోటీ పడుతున్నారు. నిక్కీ ఎద అందాలను తదేకంగా చూస్తున్నారు ……. గుడ్లప్పగించి మరీ. ఇలా అందాల ఆరబోత చేయడం ద్వారా కుర్రాళ్ళ గుండెల్లో నిలిచి పోవచ్చని అలాగే క్రేజ్ కూడా సొంతం చేసుకోవచ్చని.
చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రం తర్వాత పలు చిత్రాల్లో నటించింది. అయితే అవి అంతగా ఆడలేదు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించింది పాపం. అయితే అవేవీ ఈ భామకు స్టార్ డం తెచ్చిపెట్టలేకపోయాయి. అయినప్పటికీ వెనక్కి తగ్గడమే లేదు. అందాలను పందెంగా కాస్తోంది …… కుర్రాళ్ళు ఊహాలోకాల్లో తేలిపోయేలా చేస్తోంది.