మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ బేబీ బంప్ తో దర్శనం ఇచ్చి సంచలనం సృష్టించింది. ఈ భామ సడెన్ గా గర్భం దాల్చడంతో అసలు పెళ్లి ఎప్పుడు అయ్యింది….. గర్భం ఎప్పుడు దాల్చింది అంటూ షాక్ అవుతున్నారు.
అయితే నిత్యామీనన్ ఇలా గర్భవతిగా కనబడటానికి కారణం ఏంటో తెలుసా……. అసలు గర్భం కాదు సుమా ……. సినిమా కోసం ఇలా గర్భం దాల్చిందన్న మాట. అంటే ఉత్తుత్తి గర్భం అన్నమాట. మిగతా స్టార్ హీరోయిన్ ల మాదిరిగా అన్ని రకాల పాత్రలను పోషించడం నిత్యామీనన్ కు నచ్చదు. తనకు విభిన్నంగా అనిపిస్తే తప్ప ఆ సినిమాలు చేయదు.
అందుకే ఇన్నేళ్ల కెరీర్ లో కేవలం వేళ్ళ మీద లెక్కపట్టగలిగే సినిమాలు మాత్రమే చేసింది. తాజాగా బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో నిజమైన గర్భం కాదు…… సినిమా కోసం అని చెబుతోంది. అంతేకాదు మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాను అని స్పష్టం చేసింది కూడా.
View this post on Instagram