మహానటులు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోని కాన్సాస్ లో టీడీపీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ వేడుకల్లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు , కడప టీడీపీ అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి , మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు , జయరాం కోమటి , తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, లక్ష్మీనారాయణ , ద్రోణవల్లి రావు , కొమ్మినేని అరుణ్ , నల్లూరి వెంకట్ , గౌతమ్ నల్లూరి , వట్టెం ప్రవల్లిక , కొమ్మినేని రతన్ లతో పాటుగా పెద్ద ఎత్తున పలువురు ప్రవాసాంధ్రులు , ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఇక జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు….. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసం ఎన్నారైలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Breaking News