30.8 C
India
Sunday, June 15, 2025
More

    ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

    Date:

    ntr - koratala siva movie gets new release date
    ntr – koratala siva movie gets new release date

    ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవుతోంది అంటూ ఏడాది కాలంగా చెబుతూనే ఉన్నారు …….. అలాగే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు. కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది లేదు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఎట్టకేలకు ఈ కొత్త ఏడాదిలో కొత్తగా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. 2023 ఫిబ్రవరి లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని , అలాగే 2024 ఏప్రిల్ 5 న సినిమా విడుదల అవుతుందని ప్రకటించారు.

    అంటే ఈ కాంబినేషన్ లో సినిమా కోసం ఇంకా ఏడాదికి పైగా ఎదురు చూడాల్సిందే అన్నమాట. గతంలో కూడా పలుమార్లు ఈ సినిమాకు సంబందించిన అప్ డేట్ ఇవ్వడం అది మారిపోవడం జరుగుతూనే ఉంది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు. పలుమార్లు వాయిదా పడటంతో అసలు ఈ సినిమా ఉంటుందా ? అనే అనుమానం కూడా వ్యక్తమయింది.

    అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఎన్టీఆర్ 30 వ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. గతంలో ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో ” జనతా గ్యారేజ్ ” అనే సినిమా వచ్చింది. అది సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆచార్య ప్లాప్ కావడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్తోందని ప్రకటించడంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    Balayya : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?

    Balayya : తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సక్సెస్‌ఫుల్...

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి...