23.3 C
India
Thursday, January 15, 2026
More

    NTR – VIJAYASHANTHI:ఎన్టీఆర్ అత్తగా విజయశాంతి ?

    Date:

    ntr-vijayashanthi-vijayashanthi-as-ntrs-aunt
    ntr-vijayashanthi-vijayashanthi-as-ntrs-aunt

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో కీలక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కు అత్త పాత్రలో విజయశాంతి అయితే బాగుంటుందని భావించిన దర్శకులు కొరటాల ఆమెని సంప్రదించారట. కథ కూడా చెప్పాడట.

    అయితే విజయశాంతికి సినిమాల్లో నటించడం ఇష్టం లేదట. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది విజయశాంతి. అయితే ఆ అంచనాలను తగ్గట్లుగా తన పాత్ర లేకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకే కాబోలు మళ్ళీ సినిమాల్లో నటించను అని అంది.

    కట్ చేస్తే కొరటాల శివ ఆమెని ఒప్పించే ప్రయత్నం అయితే చేసాడట. కథ విన్న విజయశాంతి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఎన్టీఆర్ అత్తగా విజయశాంతి నటిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. ఒకవేళ ఎన్టీఆర్ అత్తగా విజయశాంతి నటిస్తే ప్రేక్షకులకు కనువిందు అనే చెప్పాలి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    Balayya : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?

    Balayya : తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సక్సెస్‌ఫుల్...

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి...

    NTR : ఎన్టీఆర్‌ను రజనీకాంత్‌తో పోలుస్తున్నారా?

    NTR : రజనీకాంత్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉండటం వల్లనే ఆయన చాలా...