21.4 C
India
Sunday, January 18, 2026
More

    ఎన్నికల యుద్దానికి ‘వారాహి’తో సిద్ధమంటున్న పవన్ కళ్యాణ్

    Date:

    pawan kalyan's varahi is ready for election battle
    pawan kalyan’s varahi is ready for election battle

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల యుద్దానికి సిద్ధమంటూ ప్రకటించాడు. తన యుద్ధ నౌకకు ” వారాహి ” అనే పేరు పెట్టాడు పవన్ కళ్యాణ్. యుద్ధం జరిగిన సమయంలో ఎలాంటి వాహనాలను అయితే సైనికులు వాడతారో అలాంటి వాహనాన్ని సిద్ధం చేసాడు పవన్. అధునాతనమైన ఈ వాహనానికి ” వారాహి ” అనే పేరు పెట్టాడు. అంతేకాదు తన యుద్ధ వాహనాన్ని చూస్తూ , అలాగే దానితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసాడు.

    ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి సోషల్ మీడియాలో. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయం ఉంది. అయినప్పటికీ ముందస్తు ఎన్నికలు రావచ్చనే ఊహాగానాల మధ్య ఎన్నికల యుద్దానికి సిద్ధంగా ఉండాలనే కృతనిశ్చయంతో ఈ వారాహిని సిద్ధం చేసాడు. అంతేకాదు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఏపీ సీఎం జగన్ కు హెచ్చరికలు జారీ చేసాడు అనే చెప్పవచ్చు.

    ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీ లో ఉన్నాడు పవన్. ఇటీవల ఈ సినిమాకు సంబందించిన పలు కీలక సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్నారు దర్శకులు క్రిష్. ఒకవైపు సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు ఎన్నికల యుద్దానికి సిద్దమవుతున్నాడు జనసేనాని .

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...