26.3 C
India
Wednesday, November 12, 2025
More

    PRABHAS- ADIPURUSH :ప్రభాస్ కు నోటీసులు ఇచ్చిన కోర్టు

    Date:

    prabhas-adipurush-court-issued-notices-to-prabhas
    prabhas-adipurush-court-issued-notices-to-prabhas

    డార్లింగ్ ప్రభాస్ కు నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. ఈ నోటీసులు ఎందుకో తెలుసా ……….. ఆదిపురుష్ చిత్రంలో రాముడిని , రావణాసురుడు , హనుమంతుడిని చూపించిన విధానంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. రాముడిని కించపరిచేలా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసింది. దాంతో హీరో ప్రభాస్ తో పాటుగా దర్శక నిర్మాతలకు కూడా నోటీసులు జారీ చేసింది కోర్టు.

    ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం ఇటీవల టీజర్ విడుదల అయ్యింది. ఆ టీజర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అచ్చం బొమ్మల సినిమాల ఉందని కామెంట్ చేస్తున్నారు. చివరకు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సంతృప్తిగా లేరు. దాంతో సినిమా విడుదలకు ఇంకా సమయం ఉంది కాబట్టి మిమ్మల్ని అలరించేలా ప్లాన్ చేస్తాం……. 3 డీ లో తప్పకుండా బాగుంటుందని అంటున్నాడు దర్శకుడు ఓం రౌత్.

    అయితే అభిమానులు మాత్రం దర్శకుడి మాటలతో ఏకీభవించడం లేదు. అలాగే ఆదిపురుష్ టీజర్ చూసిన పలువురు సెలబ్రిటీలు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది 2023 జనవరి 12 న విడుదల కానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథ ఎందుకు సినిమాగా చేయలేకపోయింది?

    Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్‌కి ఉన్న గుర్తింపు మరే...

    Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్న ప్రభాస్

    Prabhas Marriage : 45 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభాస్ టాలీవుడ్‌లో మోస్ట్...

    Prabhas : వేల సంబంధాలు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం?

    Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త...

    Prabhas : ఈ ఊరు పేరు ‘ప్రభాస్’

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపై ఓ ఊరుందనే విషయం...